ఉదయాన్నే స్వామివారిని మేల్కొలపడానికి పాడే సుప్రభాత శ్లోకాలు.
ఇది శ్రీరాముని ఉదయ ప్రార్థన. ప్రతి ఉదయం భక్తులు ఈ శ్లోకాన్ని పఠించి రాముని మేల్కొలుపుతారు.