అభంగాలు
మాఝేం మాహేర పంఢరీ — సంత ఏకనాథ్ అభంగము
సంత్ ఏకనాథ్ మహారాజ్ రచించిన అత్యంత హృద్యమైన అభంగమిది. పండరీపురాన్ని భక్తుని కన్నవారిల్లైన 'పుట్టినిల్లు'గా అభివర్ణించారు. శ్రీ విఠలుడు తండ్రిగా, రఖుమాయి తల్లిగా, భక్త పుండరీకుడు సోదరుడిగా భావించి అమితమైన భక్తిప్రేమలను కురిపించారు.
5 verses